Quotation – 5

మనకున్న అందమైన రూపం కేవలం ఎదుటివారి కళ్ళను మాత్రమే దోచుకొంటుంది. కానీ అందమైన వ్యక్తిత్వమే మనదైతే చుట్టూ ఉన్న అందరి మనసును గెలుచుకొంటుంది.

Read more

Quotation – 4

రావణరాజ్యంలో ఉండి కూడ విభీషణుడు అవలక్షణాలు కల్గిలేడు. రామరాజ్యంలో ఉండి కూడ కైకేయి మంచి లక్షణాలు కల్గిలేదు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం అనేది ముఖ్యం కాదు.

Read more